Tamannaah Pics: మాల్దీవుల్లో మిల్కీ బ్యూటీ.. అదిరే ఫోజులతో అందాల విందు..

Tamannaah Pics: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఫ్యాన్స్​కు ఎంటర్​టైన్మెంట్​ ఇచ్చేందుకు అక్కడ దిగిన కొన్ని ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఇంటర్​నెట్​లో హల్​చల్​ చేస్తున్నాయి. మరి ఆ ఫొటోలను మీరూ చూసేయండి.

  • Mar 21, 2022, 00:33 AM IST
1 /5

ఓర చూపుతో కుర్రకారు మది దోచేస్తున్న తమన్న.. 

2 /5

మాల్దీవుల్లో పిక్​ టాప్​తో తమన్నా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

3 /5

మాల్దీవ్స్​ బీచ్​లో ఇలా సైకిల్​ తొక్కుతూ తమన్నా ఎంజాయ్​ చేస్తోంది.

4 /5

బీచ్​లో జలకన్యలా తమన్న అందాలు.. 

5 /5

ఇటీవల ఓ ఫొటో షూట్​లో తమన్నా ఇలా క్యూట్​ క్యూట్​ లుక్స్​తో కనిపించింది.