Taiwan Earthquake: అంత భారీ భూకంపం వచ్చినా 9 మందే మరణం, భూకంపాలకు దీటుగా తైవాన్

తైవాన్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 25 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. 9 మంది మరణించగా 1000 మంది గాయపడ్డారు. తైవాన్ భూకంపంలో భారీ భూకంపాలు ఎలా ఒరిగిపోయాయో చూస్తే భూకంపం తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

Taiwan Earthquake: తైవాన్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 25 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. 9 మంది మరణించగా 1000 మంది గాయపడ్డారు. తైవాన్ భూకంపంలో భారీ భూకంపాలు ఎలా ఒరిగిపోయాయో చూస్తే భూకంపం తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

1 /5

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు ఎక్కువగా కొనసాగించారు.   

2 /5

1999లో సంభవించిన భూకంపంలో 2415 మంది మరణిస్తే ఆదే తీవ్రతతో వచ్చిన భూకంపంలో ఇప్పుడు కేవలం 9 మందే ప్రాణాలు కోల్పోయారు. 

3 /5

విధ్వంసం రేపిన భూకంపం తరువాత తైవాన్ మౌళిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించింది. దాదాపు 1 లక్ష బిల్డింగులను రీ డిజైన్ చేశారు. ఎంతలా అంటే గరిష్టంగా 9 రిక్టర్ స్కేలు తివ్రతను తట్టుకునేలా రూపకల్పన చేశారు. 

4 /5

1999లో జరిగిన ఘోరమైన భూకంపం నుంచి తైవాన్ ఇంకా మర్చిపోలేదు. నాటి భూకంపంలో ఏకంగా 2415 మంది మరణించగా 11 వేలమంది క్షతగాత్రులయ్యారు. 51 వేల బిల్డింగులు దెబ్బతిన్నాయి. 

5 /5

తైవాన్ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో భూకంపాలు తట్టుకునే నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి.