Taapsee Pannu Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ తాప్సీ ముద్దుగుమ్మ

Taapsee Pannu Photos: బాలీవుడ్ పాపులర్ నటి తాప్సీ పన్ను.. ఇటీవలే లూప్ లపేటా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ తాప్సీ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి. 
 

  • Feb 09, 2022, 13:35 PM IST

  

1 /4

1987 ఆగస్టు 1 దిల్లీలో తాప్సీ పుట్టింది. తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్​గా చేస్తున్నతాప్సీ.. ప్రస్తుతం బిజీబిజీగా ఉంది.  

2 /4

తెలుగులో 2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం'తో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'మిస్టర్ ఫర్​ఫెక్ట్', 'దరువు', 'సాహసం', 'ఆనందో బ్రహ్మ' తదితర చిత్రాలతో నటిగా నిరూపించుకుంది.  

3 /4

హిందీలోనూ 'పింక్', 'గేమ్ ఓవర్', 'ముల్క్', 'బద్లా', 'తప్పడ్', 'హసినీ దిల్​రుబా' తదితర చిత్రాలతో అభిమానులను మెప్పించింది.  

4 /4

ప్రస్తుతం 'డోబారా', 'శభాష్ మిథు', 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాల్లో నటిస్తోంది.