Swetha Naidu Photos: కాకరేపుతున్న మెహబూబ్ గర్ల్ ఫ్రెండ్.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

Swetha Naidu Photos: సోషల్ మీడియా వాడే వారు అందరికీ శ్వేతా నాయుడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తనదైన డాన్స్ వీడియోలతో ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించింది. ఆమె ఫోటోలు మీ కోసం 

  • Nov 09, 2022, 11:06 AM IST
1 /5

ఒకప్పుడు సామాన్య ప్రజానీకం టీవీ పరిశ్రమ లేదా సినీ పరిశ్రమ వరకు రావాలంటే ఎన్నో అష్ట కష్టాలు పడి వచ్చేవారు. 

2 /5

 కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కొంచెం టాలెంట్ ఉన్నా దాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టి స్టార్లుగా మారిపోతున్నారు. టిక్ టాక్ ఇంస్టాగ్రామ్ వంటి వీడియో ప్లాట్ఫామ్స్ ద్వారా వారు అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. 

3 /5

అలాంటి వారిలో శ్వేతా నాయుడు కూడా ఒకరు. రకరకాల డాన్స్ లు చేస్తూ ఆమె మంచి ఫేమస్ అయ్యారు. 

4 /5

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ గర్ల్ ఫ్రెండ్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న శ్వేతా నాయుడు ప్రస్తుతం డీ14లో నయనీపావనీతో కలిసి సందడి చేస్తోంది. 

5 /5

ఆమె పలు హాట్ ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ వస్తోంది.. వాటిని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.