తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం జరిగింది. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి రాష్ట్ర ప్రజలకు కనువిందు చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sun Halo in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం జరిగింది. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి రాష్ట్ర ప్రజలకు కనువిందు చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Halo Hyderabad Photos : తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం జరిగింది. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి రాష్ట్ర ప్రజలకు కనువిందు చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo: Twitter) Also Read: Telangana Formation Day 2021: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి సహా పలు చోట్ల సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు మాదిరిగా ఓ వలయం కనిపించింది. (Photo: Twitter)
దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినపుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. (Photo: Twitter) Also Read: EPFO Good News For PF Subscribers: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 3 రోజుల్లో క్లెయిమ్
మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తాయని నిపుణులు తెలిపినట్లు డీడీ ఆంధ్రా న్యూస్ ట్వీట్ చేసింది. (Photo: Twitter)
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం వలయాన్ని జాతీయ జెండాలతో సైతం తమ కెమెరాలు, మొబైల్స్‌లో క్లిక్ మనిపించారు. (Photo: Twitter) Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(Photo: Twitter)
(Photo: Twitter)