Pooja Hegde Thigh Pics: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. స‌మ్మ‌ర్‌లో హీటు పెంచేస్తోన్న బుట్టబొమ్మ!

Actress Pooja Hegde shares hot images in red dress. పూజా హెగ్దే తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

పూజా హెగ్దే తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నెట్టింట బుట్టబొమ్మ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

పూజా హెగ్డే చివరగా నటించిన 2-3 సినిమాలు సరిగా ఆడలేదు. వరుస డిజాస్టర్స్ పడినా పూజా క్రేజ్ మాత్రం తగ్గలేదు. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తున్నారు. తమిళం, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు.   

4 /6

ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ అయ్యారు.   

5 /6

2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2014లో వచ్చిన 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  

6 /6

1990 అక్టోబరు 13న ముంబైలో పూజా హెగ్డే జన్మించారు. శ్రీమతి ఎంఎంకే కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందిన పూజా.. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు.