Sreemukhi: రెడ్ కలర్ డ్రెస్‌లో శ్రీముఖి కిరాక్ ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sreemukhi: శ్రీముఖి ముఖంపై చెరగని నవ్వుతో  అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు  తెలుగులో టాప్ యాంకర్‌గా సత్తా చాటుతోంది.  అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి స్టైల్.  తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి అభిమానులను కవ్విస్తోంది. 

1 /5

శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్‌గా ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆమె కెరీర్ మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఆరు సినిమాల‌న్న‌ట్టుగా సాగిపోతుంది. 

2 /5

అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది  శ్రీముఖి.  అప్పట్లో బిగ్‌బాస్ ఈమె చేసిన రచ్చ ప్రేక్షకులు మరిచిపోలేదు. 

3 /5

ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది శ్రీముఖి. లాస్ట్ ఇయర్ 'భోళా శంకర్‌'లో సినిమాలో చిరంజీవితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది.  

4 /5

కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ యేడాదే శ్రీముకి అతనితో పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అనేది చూడాలి.  

5 /5

శ్రీముఖి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని టాక్.. శ్రీముఖి చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయట.