Sreeleela: రెడ్ డ్రెస్స్ లో రోస్ ఫ్లవర్..శ్రీలీల ఎప్పుడూ చూడని అందాలు

Sreeleela Hot Photos: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు‌. ఈ సెన్సేషనల్ హీరోయిన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

1 /5

పెళ్లి సందడి సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల.. కొద్ది రోజుల్లోనే సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా రవితేజతో వచ్చిన ధమాకా సినిమా.. ఈమె స్టార్ స్టేటస్ ను మార్చేసింది.  

2 /5

ఒకేసారి 9 సినిమాలు సైన్ చేసిన హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఏవి కూడా.. శ్రీలీలాకి అనుకున్న స్థాయిలో విజయం అందించలేకపోయాయి. 

3 /5

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా మినహా.. శ్రీలీల కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలు ఏమీ లేవు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం.. సినిమా ఆమెకు మోస్తారు విజయం అందించింది.  

4 /5

త్వరలోనే మరోసారి తన ధమాకా హీరో.. రవితేజ తో కనిపించనుంది ఈ హీరోయిన్. ఇక తెలుగులోనే కాకుండా శ్రీలీల తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

5 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఎర్ర డ్రస్సులో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ.. అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.