Mrunal Thakur Pics: పట్టు శారీలో మెరిసిన మృణాల్ ఠాకూర్.. మరో లెవల్లో సీత అందాలు!

Princess Noor Jahan Mrunal Thakur Silk Saree Pictures shakes internet. మృణాల్ ఠాకూర్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పట్టు శారీలో అందంగా ఉన్నారు. సీత అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

సీతగా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పట్టు శారీలో అందంగా ఉన్నారు. సీత అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. నెట్టింట మృణాల్ సృష్టించే సంచలనం అంతాఇంతా కాదు.  

3 /6

2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా చేసిన మృణాల్ ఠాకూర్.. 2018లో లవ్ సోనియా సినిమా చేశారు. తూఫాన్, ధమకా, జెర్సీ సినిమాలు చేసినా రాని గుర్తింపు.. సీతా రామంతో దేశవ్యాప్తంగా స్టార్ అయ్యారు.   

4 /6

కలర్స్ టీవీలో ప్రసారమైన స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ (2014-2016)లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 7లో కూడా ప్లాగొన్నారు. ఆపై పలు యాడ్స్, టీవీ సీరియల్స్ చేశారు.   

5 /6

2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్’ అనే టీవీ సీరియల్‌ ద్వారా మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2013లో దుబాయ్‌లో ‘డూ ఫూల్ చార్ మాలి’ అనే కామెడీ స్టేజ్ షోలో పాల్గొన్నారు.   

6 /6

1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధులేలో మృణాల్ ఠాకూర్ జన్మించారు. కీషీన్ చాంద్ చెల్లారామ్ కాలేజీలో మృణాల్ 'బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా' పూర్తి చేశారు.