Sujatha Rakesh Engagement : రాకేష్‌ సుజాత ఎంగేజ్మెంట్.. రోజా, యాంకర్ రవి సందడి

Sujatha Rakesh Engagement సుజాత రాకేష్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగినట్టు కనిపిస్తోంది. నేడు జరిగిన ఎంగేజ్మెంట్‌లో రోజా, యాంకర్ రవి, గెటప్ శ్రీను, అనిల్ కడియాల వంటి వారు వచ్చి సందడి చేసినట్టు కనిపిస్తోంది.

  • Jan 27, 2023, 16:44 PM IST
1 /5

జబర్దస్త్ జోడిగా సుజాత రాకేష్‌ ఇన్నాళ్లు చేసిన సందడి అందరికీ తెలిసిందే. ఇకపై ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లోనూ జంటగా మారిపోయారు.

2 /5

సుజాత రాకేష్‌ల ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్యే ఈ ఇద్దరి రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేసుకున్నారు.

3 /5

నిన్న జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకల్లో యాంకర్ రవి, మంత్రి రోజా, గెటప్ శ్రీను భార్య, ప్రవీణ, అనిల్ కడియాల వంటి వారు గెస్టులుగా వచ్చారు.

4 /5

సుజాత రాకేష్ ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు జనాలు ఇదంతా నిజమా? అంటూ షాక్ అవుతున్నారు.

5 /5

సుజాత రాకేష్‌ల పెళ్లి ఈ వేసవిలో ఉండబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ వీడియోను త్వరోలనే యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేస్తారు.