Mrunal Thakur Photoshoot : ఇంతందం దారి మళ్లిందా?.. సీతారామం బ్యూటీ అందాల ప్రదర్శన.. హాట్ యాంగిల్

Mrunal Thakur Photoshoot మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో ట్రెండ్ అవుతోన్న టాపిక్. మృణాల్ ఠాకూర్ సీతగా అందరినీ ఫిదా చేసింది. తన నటన, అందంతో కట్టి పడేసింది.

  • Nov 16, 2022, 15:00 PM IST
1 /5

సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడికి మంచి క్రేజ్ వచ్చింది. నిజంగానే సీతారాములేనా? అనేట్టుగా అందరినీ మాయ చేసేశారు.

2 /5

మృణాల్ ఠాకూర్ తన అందం, నటనతో తెలుగు వారిని ఇట్టే కట్టిపడేసింది. తెలుగులో వచ్చిన ప్రేమ, అభిమానాన్ని చూసి మృణాల్ ఠాకూర్ కూడా మురిసిపోయింది.

3 /5

సీతారామం సినిమాలో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. మళ్లీ దుల్కర్, మృణాల్ కాంబోలోనే ఓ సినిమా రాబోతోందనే టాక్.

4 /5

సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. కానీ ఆమె మోడ్రన్ దుస్తులు వేసుకుంటే.. హాట్ షో చేస్తే మామూలుగా ఉండదు. పొట్టి బట్టల్లో మృణాల్ ఠాకూర్ అందరికీ పిచ్చెక్కిస్తుంటుంది.

5 /5

తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన అందాల ప్రదర్శనకు అందరికీ దిమ్మతిరిగిపోవాల్సిందే. చీరకట్టులో ప్రదర్శించిన ఎద అందాలు అందరినీ ఫిదా చేసేస్తున్నాయి.