Eshanya Maheshwari Pics: హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న ఇశన్య.. అందాల అరాచకం మాములుగా లేదుగా!

Actress Eshanya Maheshwari shares Uff Hot Imges. ఇశన్య మహేశ్వరి టూ పీఎస్ డ్రెస్సులో హాట్ ఫొటో షూట్ చేశారు.  హాట్ ఫోటోస్‌తో ఇశన్య హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్నారు. 
 

1 /6

ముంబై బ్యూటీ ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. ఇశన్య టూ పీఎస్ డ్రెస్సులో హాట్ ఫొటో షూట్ చేశారు. ఇశన్య హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్నారు.   

2 /6

యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయిన ఇశన్య మహేశ్వరి.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఇశన్య పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

2015లో వచ్చిన 'రాజుగారి గది' సినిమాతో ఈశాన్య మహేశ్వరి టాలీవుడ్‌తో తొలిసారిగా నటించారు. ఆపై 'అమ్మాయి నచ్చింది' అనే సినిమా చేశారు. ఇటీవల కన్నడ సినిమాలలో కూడా కనిపిస్తున్నారు.   

4 /6

ఈశాన్య మహేశ్వరి మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు, కన్నడ మరియు మరాఠీలో కూడా ఆమె సినిమాలు చేశారు.  

5 /6

ఈశాన్య మహేశ్వరికి కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పాంటలూన్' ఫ్రెష్ ఫేస్ హంట్‌లో ఈశాన్యకు మంచి గుర్తింపు దక్కింది.  

6 /6

1993 జనవరి 7న ముంబైలో ఇశన్య మహేశ్వరి జన్మించారు. చదువంతా ముంబైలోనే పూర్తి చేశారు. ఇశన్య గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.