Rakul Preet Singh: వైట్ కలర్ డ్రెస్సులో రకుల్ ప్రీత్ అందాల విందు.. చూసి తట్టుకోగలమా?

Rakul Preet SIngh Latest Photoshoot: ఈ మధ్యకాలంలో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక తెల్లటి డ్రెస్సులో చేసిన హాట్ ఫోటోషూట్ కాక రేపుతోంది ఆ ఫోటోలు ఒకసారి చూసేద్దాం పదండి. 

  • May 27, 2023, 19:30 PM IST
1 /5

తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. నిజానికి కన్నడలో 7/g బృందావన్ కాలనీ రీమేక్ సినిమాతో ఆమె హీరోయిన్ అయింది. కానీ ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే లభించలేదు. 

2 /5

 తెలుగులో సందీప్ కిషన్ తో చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆమెకు మంచి బ్రేక్ తీసుకుని వచ్చింది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె తెలుగులో దాదాపుగా అందరూ బడా హీరోలతో జతకట్టింది. 

3 /5

అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే ఆమె ఏ మాత్రం నిరుత్సాహపడకుండా వెంటనే బాలీవుడ్ చెక్కేసి అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేసి చాలా వరకు సఫలమైంది.   

4 /5

అక్కడే ఒక నిర్మాతతో ప్రేమలో పడిన ఆమె త్వరలోనే అతని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది.   

5 /5

తాజాగా ఐఫా 2023 కి సంబంధించిన ఒక ఫోటో షూట్ లో ఆమె పాల్గొనగా అందులో తెల్లటి డ్రెస్సులో ఆమె మెరిసింది. ఆ డ్రెస్ లో ఆమె అందాలన్నీ బహిర్గతమయ్యేలా అందరికీ ట్రీట్ ఇచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.