Shriya Saran: ఇన్న‌ర్ వేర్‌లో ఎద సంప‌ద చూపిస్తూ శ్రియ అందాల ర‌చ్చ‌.. 40ల‌లో కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..

Shriya Saran: టాలీవుడ్ సీనియర్  శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా తెలుగు సహా తమిళంలో తనదైన గ్లామర్‌తో ఇక్కడి ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది.

1 /5

అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటే.. శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. వయసు 40 క్రాస్ అయి ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే అందంతో అలరిస్తోంది.

2 /5

శ్రియ.. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది.  

3 /5

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

4 /5

తెలుగులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకే దక్కిందనే చెప్పాలి. సినిమాల్లో అలరిస్తూనే 2018లో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్లాడింది.

5 /5

మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది శ్రియ.