Shraddha Das Photos: మోడ్రన్ డ్రస్సులో అలరిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్

Shraddha Das Photos: 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న ఈమె.. వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Feb 15, 2022, 16:08 PM IST

   

1 /5

హీరోయిన్ శ్రద్ధా దాస్.. 1989 మార్చి 4న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.   

2 /5

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.   

3 /5

ఆ తర్వాత అనేక భాషల సినిమాలలో నటించి.. భారతీయ సినీ అభిమానులందరికీ చేరువైంది.   

4 /5

ఇటీవలే ఆమె 'ఏక్ మినీ కథ' సినిమాలోనూ ఓ కీలకపాత్ర పోషించింది. అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.   

5 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శ్రద్ధా దాస్.. క్రేజీ ఫొటోలతో అభిమానుల్ని అలరిస్తోంది.