Shraddha Das: బ్లాక్ డ్రెస్‌లో వెరైటీ ఫోజులతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న శ్రద్దా దాస్.. కిర్రాక్ పుట్టిస్తోన్న లేటెస్ట్ పిక్స్..

Shraddha Das:ప్చ్.. కొంత మందికి ఎంత గ్లామర్, నటన ఉన్న.. కేవలం అలాంటి తరహా పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఛాన్సులు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తోంది.

1 /6

శ్రద్ధా దాస్ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేసింది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సక్సెస్‌పుల్ సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు మాత్రం రావడం లేదు.

2 /6

ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత ఈ భామకు అవకాశాలు వచ్చిన స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. తాజాగా ఈ భామ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపింది.

3 /6

ఈమె కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 

4 /6

ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది.

5 /6

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం ఖాకీ బిహార్ ఛాప్టర్‌ వెబ్ సిరీస్‌లో ఈమె క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది శ్ర‌ద్ధా దాస్.

6 /6

తెలుగులో ముఖ్యంగా ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. ఈ భామ కెరీర్‌కు  పెద్దగా ఒరిగిందేమి లేదు.