Shraddha Das Photos: ఆ 'కాళ్ల'ను పట్టుకు వదలనంటూ శ్రద్దా హాట్ షో.. ఈ రేంజ్ ట్రీట్ ఎప్పుడూ చూసుండరు!

Shraddha Das Latest Photos: సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రద్దా దాస్ ఇప్పుడు సినీ అవకాశాలు తగ్గడంతో బుల్లితెర మీద కాన్సంట్రేట్ చేస్తోంది, ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.  

  • Mar 30, 2023, 06:49 AM IST
1 /5

తెలుగువారికి శ్రద్దా దాస్ అనేపేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. చాలా కాలం క్రితమే ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది.  

2 /5

శ్రద్దా దాస్ కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా బాగానే రాణించింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అవకాశాలు తక్కువ అయ్యాయి.   

3 /5

శ్రద్దా దాస్ ఇతర బాషల మీద దృష్టి పెట్టినా ఎందుకో కానీ అవేమీ ఆమెకు పెద్దగా వర్కౌట్ అవలేదు. దీంతో ఇప్పుడు ఓటీటీ, టీవీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టింది.  

4 /5

ముఖ్యంగా తెలుగులో ప్రసారం అయ్యే డీ షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తూ తెలుగు వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.      

5 /5

ఆమె డీ షో కోసం హాట్ షో కూడా చేస్తోంది. దానికోసమే తాజాగా ఆరెంజ్ కలర్ బ్లేజర్ ధరించి రెచ్చిపోయింది. ఒక పక్క దైస్ షో చేస్తూనే మరో పక్క ఎద అందాల ట్రీట్ ఇచ్చేసింది చూడండి.