Shobitha Suicide Letter: నటి శోభిత ఆత్మహత్యలో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖలో సంచలన విషయాలు..

Shobitha Suicide Letter: ప్రముఖ కన్నడ సీరియల్  నటి శోభిత ఆత్మహత్య కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తాజాగా శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ ఆత్మ హత్య లేఖపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

1 /6

Shobitha Suicide Letter:  ప్రముఖ కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ లేఖలో యు కెన్ డూ ఇట్ అంటూ లేఖ లభ్యమైంది. అందులో ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ లేఖ రాసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2 /6

అంతేకాదు శోభిత మృతికి డిప్రెషన్ అసలు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈమె సీరియల్స్ తో పాటు సినిమాలకు దూరంగా ఉంది. అదే ఈమె ఆత్మహత్యకు ప్రేరేపించిందా..

3 /6

మరోవైపు భర్త సుధీర్ తో శోభిత మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా.. వారి మధ్య ఏం జరిగింది. గత కొంత కాలంగా వారిద్దరు దూరంగా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

4 /6

ఓ మాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా సుధీర్ తో శోభితకు పరిచయం ఏర్పడింది. అలా పెంచుకున్న పరిచయం పెళ్లికి దారితీసింది. సుధీర్ విషయాకొస్తే.. తెలంగాణలోకి తక్కుగూడకు చెందినవారు.

5 /6

పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి సినిమాలకు, సీరియల్స్ కు దూరంగా ఉన్న శోభిత. వీరిద్దర మధ్య ఏమైనా డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా తేడా జరిగిందా.. ? కొన్ని రోజులు క్రితమే వెకేషన్ ట్రిప్ కోసం గోవాకు వెళ్లొచ్చారు శోభిత, సుధీర్.

6 /6

వెళ్లినపుడు అంతా మంచిగానే ఉన్నా.. అక్కడ ఏమైనా జరిగిందా.. ? పెళ్లికి ముందు శోభితకు ఎవరితోనైనా ప్రేమలో ఉందా.. ఆ విషయం వెలుగులోకి రావడంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.