Shobhita Rana: పిచ్చెక్కిస్తున్న అందాల రాణి.. శోభిత రానా

  • Jan 11, 2021, 09:04 AM IST

Photos of Shobhita Rana | అందచందాలతో ఎప్పుడూ కూడా నెటిజన్లకు కనులవిందు చేస్తుంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ శోభిత రానా.. తొలుత మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ చిత్రంతో మెరిసింది.

1 /15

ముద్దుగుమ్మ శోభిత రానా తెలుగులోనూ పలు యాడ్స్, చిత్రాల్లో మెరిసింది. యాంకర్ లాస్య లీడ్‌రోల్ చేసిన 'రాజా మీరు కేక' చిత్రంతోపాటు 'ఊపేకుహ' సినిమాలోనూ నటించింది. 

2 /15

అయితే ముద్దుగుమ్మ శోభిత రానా నిత్యం తన విషయాలను వెల్లడిస్తూ.. ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న ఫొటోలు నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నాయి. 

3 /15

ఈ భామ ఎక్కడికి వెళ్లినా.. తన హాట్ సోగసులతో ఫొటోలు దిగి షేర్ చేస్తుంటుంది. ఇంకేముంది ఆ ఫొటోలు కాస్త ఇటు కుర్రకారు మదిలో.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

4 /15

శోభిత రానా ఇన్‌స్టా ఫొటోలు మీకోసం..

5 /15

6 /15

7 /15

8 /15

9 /15

10 /15

11 /15

12 /15

13 /15

14 /15

15 /15