Shivathmika Photos: శివాలెత్తిస్తున్న శివాత్మిక ఎద అందాలు

శివాత్మిక రాజశేఖర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అద్దం ముందు ఫోటోలు దిగి ఆమె షేర్ చేయగా ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
  • Feb 20, 2023, 18:32 PM IST

Shivathmika Latest Hot Photos: శివాత్మిక రాజశేఖర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అద్దం ముందు ఫోటోలు దిగి ఆమె షేర్ చేయగా ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 
1 /5

రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఆనంద్ దేవరకొండ తో కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక మాదిరిగానే ఆడింది కానీ ఈమెకు మాత్రం వరుస అవకాశాలు రాలేదు.   

3 /5

దీంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ భామ తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ కలకలం రేపుతోంది.   

4 /5

వరుణ్ చెక్కిలం అనే డిజైనర్ డిజైన్ చేసిన ఒక అవుట్ ఫిట్ లో మెరిసిన ఈ భామ అద్దం ముందు కొన్ని సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది.   

5 /5

ఆ సెల్ఫీలలో ఆమె ఎద అందాలతో పాటు నాభి అందాలు చూపించేందుకు ఆసక్తి చూపిస్తోంది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.