Shani Margi 2022: శని ప్రభావంతో పండగ ముందు ఈ రాశువారికి తీవ్ర నష్టాలు..

Shani Margi October 2022: శని గ్రహం మార్పుల కారణంగా చాలా రాశుల వారిలో జీవితాల్లో నష్టాలు రాబోతున్నాయి. అయితే వీరు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు.

  • Oct 20, 2022, 16:12 PM IST

Shani Margi October 2022: శని గ్రహంలో త్వరలోనే కొన్ని రకాల మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా తిరోగమనలో ఉన్న గ్రహం నేరుగా ముందుకు కదలబోతోంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 23లో జరగనుంది. ఈ కారణంగా పలు రాశుల వారిలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా కొందరికి మంచి జరుగుతే ఇంకొందరికి దుష్ప్రభావాలు ఎదురవవచ్చు..

 

1 /5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవునికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే అక్టోబర్ 23న గ్రహంలో పలుమార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా శని గ్రహం మకర రాశిలోకి తిరోగమనం చెందనుంది.

2 /5

గ్రహంలో పలు మార్పిడు రావడం వల్ల కొన్ని కొన్ని రాశుల వారికి భవిష్యత్తులో పలుమార్పుల సంభవించవచ్చు. అయితే ఈ మార్పుల వల్ల వారు లాభాలైనా పొందవచ్చు లేదా నష్టాలైనా పొందవచ్చు అని శాస్త్రానికి చెబుతున్నారు. ఏ రాశి వారిపై ఈ శని ప్రభావం ఉంటుందో..మనం తెలుసుకుందాం.  

3 /5

వృషభ రాశి(Taurus): ఈ సంచారం వల్ల వృషభ రాశి వారికి పలు రకాల ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ రాశిల వారికి ఆర్థికమైన సమస్యలే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నాను.

4 /5

కర్కాటక రాశి (Cancer) : శని సంచారం వల్ల కర్కాటక రాశి వారు కూడా భవిష్యత్తులో పలు సమస్యలు ఎదుర్కొన్న అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో తీవ్ర సమస్యలు రావచ్చని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన సమస్యలు కూడా రావచ్చు.  

5 /5

కన్యారాశి (Virgo): కన్యా రాశి వారికి కూడా శనీ సంచారం వల్ల పెద్ద మార్పులే రాబోతున్నాయి. అయితే ఈ సంచారం వల్ల అనుకున్న పనులకు తీవ్ర అడ్డంకులు రావచ్చు. ముఖ్యంగా స్నేహితులతో కూడా విభేదాలు తలెత్తవచ్చు. వడ్డీ వీరు ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలి.