Sana khan: హాట్ బ్యూటీ సనా ఖాన్..నాడెలా ఉండేది..ఇప్పుడెలా ఉంది ?

  • Nov 26, 2020, 19:00 PM IST

 

హాయ్ బేబ్ నుంచి బహుగా అంటే కోడలిగా మారిన సనా ఖాన్ అందమైన ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమను వదిలేస్తున్నట్టు సనా ఖాన్ చేసిన ప్రకటన అందర్నీ నిర్ఘాంతపర్చింది. సనా ఖాన్ నాడు ఎలా ఉండేది..ఇప్పుడెలా ఉందనేది ఈ ఫోటోలూ చూస్తే...ఇంకా నివ్వెరపోతారు. వెలుగు జిలుగున కెరీర్ వదిలేసి..ఒక మౌలానా ముఫ్తీను వివాహమాడింది. గృహిణిగా మారిపోయింది.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6