Samantha Pics: హాట్ లుక్స్ తో నెట్టింట హీట్ పుట్టిస్తున్న సమంత, ఫోటోలు వైరల్

Samantha Pics: కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Samantha Ruth Prabhu latest pics: 'ఏ మాయే చేసావే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. కెరీర్ పీక్స్ గా ఉన్న సమయంలో హీరో నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహ బంధానికి 2021లో ఎండ్ కార్డు పడింది. తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం ఖుషీ. 
 

1 /5

ఏ మాయే చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత.   

2 /5

ఆ తర్వాత దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది.   

3 /5

రంగ స్థలం సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది.   

4 /5

'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.   

5 /5

ప్రస్తుతం సామ్ 'సిటాడెల్' అనే మూవీలో నటిస్తోంది.