Samantha Ruth Prabhu Hot Photos: యాడ్ ఫిలింలో సమంత క్లీవేజ్ షో.. ఘాటు అందాలతో రచ్చ!

సమంత  డ్రూల్స్ అనే డాగ్ ఫుడ్ కంపెనీకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక యాడ్ ఫిలిమ్ షూట్ చేసింది, ఆ యాడ్ ఫిలింలో ఆమె అందాలు రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాలు 
  • Oct 24, 2022, 13:32 PM IST

Samantha Ruth Prabhu Hot Photos: సమంత  డ్రూల్స్ అనే డాగ్ ఫుడ్ కంపెనీకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక యాడ్ ఫిలిమ్ షూట్ చేసింది, ఆ యాడ్ ఫిలింలో ఆమె అందాలు రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాలు 

1 /5

విడాకుల తరువాత కూడా సమంత రూత్ ప్రభు వరసు సినిమాలతో దూసుకు పోతోంది.  

2 /5

ఒకపక్క సినిమాలతో దూసుకు పోతూనే మరోపక్క యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. 

3 /5

తాజాగా ఆమె డాగ్ ఫుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రూల్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. 

4 /5

ఈ క్రమంలో సమంత చేసిన యాడ్ లో ఆమె ఘాటుగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 

5 /5

సమంత లేటెస్ట్ యాడ్ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసెయ్యండి మరి.