Rukshar Dhillon Hot Pics: రుక్సర్‌ ధిల్లాన్‌ హాట్ ట్రీట్.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరూ!

Rukshar Dhillon Latest hot cleavage PhotoShoot goes viral: రుక్సర్‌ ధిల్లాన్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో రుక్సర్‌ రెచ్చిపోయారు. తాజా ఫోటోలలో ఎద అందాలు అంతా కనిపించేలా పోజులు ఇచ్చారు. 
 

1 /6

రుక్సర్‌ ధిల్లాన్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో రుక్సర్‌ రెచ్చిపోయారు. తాజా ఫోటోలలో ఎద అందాలు అంతా కనిపించేలా పోజులు ఇచ్చారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులకు కనువిందు చేస్తారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.   

3 /6

విశ్వక్ సేన్ తాజా చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటించారు. ఈ సినిమాలో ఆమె నటన, అందంకు ఫాన్స్ ఫిదా అయ్యారు.   

4 /6

కృష్ణార్జున యుద్ధం సినిమా హిట్ అయినా రుక్సర్‌ ధిల్లాన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఏబీసీడీ సినిమాలో నటించారు.   

5 /6

'నాచురల్ స్టార్' నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

6 /6

ఆశిష్ రాజ్ కథానాయకుడుగా వచ్చిన 'ఆకతాయి' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.