ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఏ జట్టుకు ఎవరు కెప్టెన్ గా ఉన్నారో తెలుసుకోండి..

ODI World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ సమరం ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తలపడుతున్నాయి. మరి ఈ వరల్డ్ కప్ లో ఏ జట్టుకు ఎవరు సారథిగా వ్యవహారించనున్నారో తెలుసుకుందాం. 
 

 ICC Men's ODI Cricket World Cup 2023: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఈసారి వరల్డ్ కప్ కు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 19న ఫైనల్ పోరు జరగనుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మరో 100 రోజుల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతోంది. అక్టోబరు 15న భారత్, పాకిస్థాన్ ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పది జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఏ జట్టుకు ఎవరు కెప్టెన్ గా వ్యవహారించనున్నారో తెలుసుకుందాం. 
 

1 /10

ఈ ప్రపంచకప్ లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడటం భారత్ కు కలిసొచ్చే అంశం. రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. 

2 /10

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్  

3 /10

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా  

4 /10

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్  

5 /10

ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ జోస్ బట్లర్  

6 /10

బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్  

7 /10

న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్  

8 /10

ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ  

9 /10

శ్రీలంక కెప్టెన్ దసున్ షనక  

10 /10

జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్