Samantha Pics: సెర్బియాలో సమంత విహారం.. లేటెస్ట్ పిక్స్‌పై లుక్కేయండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సెర్బియా దేశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. సిటాడెల్ షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన సామ్.. షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో సెర్బియా విధుల్లో ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.

Samantha Ruth Prabhu Latest Pics: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సెర్బియా దేశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. సిటాడెల్ షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన సామ్.. షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో సెర్బియా విధుల్లో ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.

1 /5

సిటాడెల్‌ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తవ్వగా.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.   

2 /5

విజయ్ దేవరకొండ-సమంత జోడిగా నటించిన ఖుషీ మూవీ సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.  

3 /5

సమంత రీసెంట్‌గా శాకుంతలం మూవీతో ఆడియన్స్ ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.  

4 /5

మరో హాలీవుడ్ మూవీ కూడా సామ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చెన్నై యువతిగా సమంత కనిపిస్తారనే ప్రచారం ఉంది.

5 /5

ఇక ప్రస్తుతం సమంత షేర్ చేసిన పిక్స్ మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. క్వీన్ ఆఫ్ సౌత్ అంటూ పొగిడేస్తున్నారు.