Rithu Chowdary Pics: బీచ్ ఒడ్డున రీతూ చౌదరి అందాల విందు.. గ్లామర్ బాంబ్ పేల్చిన బుల్లితెర భామ

Rithu Chowdary Shares Hot Pics: బుల్లితెర భామ రీతూ చౌదరి అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు మెంటలెక్కిస్తోంది. షార్ట్ డ్రెస్‌లతో ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. రోజురోజుకు మరింత క్రేజ్ పెంచుకుంటోంది.

  • Sep 10, 2023, 23:24 PM IST
1 /5

బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి గ్లామర్ డోస్ పెంచుతోంది. అందాల విందులో నెట్టింట వీరవిహారం చేస్తోంది.   

2 /5

వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారును ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న రీతూ చౌదరి.. మరో ఫొటోషూట్‌తో అలరించింది.   

3 /5

బీచ్‌లో టాప్‌ లేకుండా అందాలతో బాప్‌ రే అనిపించింది. తన పరువాత విందుతో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది.  

4 /5

ఈ భామకు ఇన్‌ స్టాలో 925కే ఫాలోవర్స్ ఉండగా.. త్వరలోనే వన్ మిలియన్ రీచ్ కానుంది.  

5 /5

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో రీతూ చౌదరి బుల్లితెర అభిమానులను అలరిస్తోంది.