Regina Cassandra Photos: పొట్టి బట్టల్లో రెజీనా కసాండ్ర అందాల విందు.. ఈ సెగలు తట్టుకోగలరా?

Regina Cassandra Black gown Photos: హీరోయిన్ రెజీనా కాసాండ్ర ఈ మధ్య కాలంలో సరైన సినిమా అవకాశాలు లేక హాట్ షోనే నమ్ముకుంది, అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె హాట్ షోతో సందడి చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు మీకోసం

 
  • May 02, 2023, 17:35 PM IST
1 /5

శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా తరువాత కాలంలో అనేక సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ అనిపించుకో లేకపోయింది.  

2 /5

టైర్ 2 హీరోలతో అనేక సినిమాల్లో నటించిన ఈ భామ కొందరు బడా హీరోలతో కూడా నటించింది. కానీ ఎందుకో ఈ భామకు తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా కలిసి రాలేదు. అయినా ఒకపక్క తమిళంలో మరోపక్క తెలుగులో సినిమాలు చేస్తూ ఆసక్తికరంగా ఇంకా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ భామ.   

3 /5

ఇక తాజాగా ఈ భామకు ఒక అవార్డు లభించింది, ఆ అవార్డు అందుకుంటూ ఆమె కొన్ని హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. మోస్ట్ ఇన్ఫ్లూయన్షియల్ ఇండియన్ అవార్డు అందుకున్న ఈ భామ ఆ ఈవెంట్ కి హాజరైన ఔట్ ఫిట్ ఫోటోషూట్ షేర్ చేసింది.    

4 /5

 ఆ అవుట్ ఫిట్ లో ఈ భామ థండర్ థైస్ షో చేస్తూ కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     

5 /5

ఆమె షేర్ చేసిన తాజా ఫొటోషూట్ ను మీరు కూడా చూసేయండి మరి. ఆ ఫొటోలలో రెజీనా బ్లాక్ గౌనులో మెరుస్తోంది.  ​