Rashmika Mandanna: సొగసైన బ్లూ చీరలో రష్మిక.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

Rashmika Mandanna beautiful photos in blue saree: రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండియాలోనే కాకుండా.. నార్త్ ఇండియాలో కూడా వరసగా.. ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ హీరోయిన్ ఇక సినిమాలతోనే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫోటోల.. ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. 

1 /5

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ..మారిపోయింది రష్మిక.. అప్పటి నుంచి సౌత్ ఇండియాలోనే కాకుండా.. నార్త్ ఇండియాలో కూడా ఎన్నో ఆఫర్లు తెచ్చిపెట్టుకుంటుంది.  

2 /5

నాగశౌర్య ఛలో సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ కన్నడ భామ. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం.. సినిమా ఈమె కెరియర్ ని మార్చేసింది. విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమా కమర్షియల్ గా.హ మంచి సక్సెస్ సాధించి.. రష్మికని తెలుగులో స్టార్ హీరోయిన్ గా మార్చింది.

3 /5

ఇక అప్పటి నుంచి వరస అవకాశాలతో.. దూసుకుపోయింది ఈ హీరోయిన్. కాగా అల్లు అర్జున్ హీరోగా.. వచ్చిన పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ముఖ్యంగా యానిమల్ సినిమా బాలీవుడ్ లో కూడా రష్మిక కి.. మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది.  

4 /5

ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో..అలానే గర్ల్ ఫ్రెండ్స్.. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది రష్మిక. ఈ హీరోయిన్ నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.

5 /5

ఈ క్రమంలో రష్మిక చీరలో ఇంస్టాగ్రామ్.. లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో రష్మిక వెరైటీగా బ్లూ చీర కట్టి అందరినీ ఫిరా చేస్తోంది.