Rakul Preet Singh Photos: శారీలో క్లీవేజ్ షో చేస్తున్న సైజ్ జీరో బ్యూటీ రకుల్ ప్రీత్!

Rakul Preet Singh Photos: ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • May 30, 2022, 17:48 PM IST
1 /4

2 /4

3 /4

4 /4