Rakul Preet photos: ఈ ఫొటోలో రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన డ్రస్సు విలువ ఎంతో తెలుసా?

Rakul Preet photos: 'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా యాక్టివ్ గా ఉంటున్న రకుల్ ప్రీత్.. ఇప్పుడు మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె ధరించిన డ్రస్సు అక్షరాలు రూ.13 వేలు! 
 

  • Apr 11, 2022, 17:37 PM IST
1 /4

రకుల్ ప్రీత్ సింగ్.. 1990 అక్టోబర్​ 10న ఢిల్లీలో పుట్టింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టింది.   

2 /4

'కెరటం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన.. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /4

ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్.. గతేడాది నితిన్ హీరోగా తెరకెక్కిన 'చెక్' సినిమాతో ప్రేక్షకులను అలరించింది.   

4 /4

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది.