Raksha Bandhan Offer On Mobiles: సగంకు సగం తగ్గిన Redmi మొబైల్స్‌ ధరలు, రాఖీ స్పెషల్‌ డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ ప్రారంభం!

Raksha Bandhan Offer On Mobiles: ప్రముఖ టెక్‌ వెబ్‌ సైట్‌ రెడ్‌మీలో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇప్పుడే ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

  • Aug 23, 2023, 17:27 PM IST


Raksha Bandhan Offer On Mobiles: రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని ప్రత్యేకమైన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. రాఖీ పండగను దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోందని కంపెనీ వెల్లడించింది. రెడ్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో లభించే..రెడ్‌మీ Note 12, రెడ్‌మీ Note 12 5G, Xiaomi 13 Pro స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే 25 శాతం తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

1 /5

రాఖీ పండగ ప్రత్యేక సేల్‌ భాగంగా ఈ మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. రాఖీ శుభ దినం రోజున మీ సోదరులకు గిప్ట్స్‌గా ఇవ్వాలనుకునేవారు ఈ స్మార్ట్‌ ఫోన్స్‌లను కేవలం సగం ధరలకే లభిస్తోంది.   

2 /5

రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో Redmi Note 12 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ని కొనుగోలు చేస్తే రూ. 20,999 ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 15,999లకే లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.   

3 /5

Redmi Note 12 5G మొబైల్‌ ఫోన్‌పై కూడా రాఖీ పండగ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 4,000 వరకు తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ ఇప్పుడు రూ. 15,999లకే పొందవచ్చు.  

4 /5

రాఖీ పండగా సందర్భంగా Xiaomi 13 Pro స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ లభిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్ కార్డ్‌ వినియోగించి బిల్‌ చెల్లిస్తే..రూ. 8,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 89,999లకే పొందవచ్చు.   

5 /5

అంతేకాకుండా అధికారిక రెడ్‌ మీ వెబ్‌సైట్‌లో ఇతర స్మార్ట్‌ ఫోన్స్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 25 శాతం డిస్కౌంట్‌ నుంచి 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.