Radhika Apte Transparent Dress : డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్టే.. రాధిక మాకు తప్పదా? ఇక

Radhika Apte Transparent Dress బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో అందరిలోన కాక పెట్టేసింది.

  • Nov 07, 2022, 14:28 PM IST
1 /5

రక్తచరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రాధిక ఆప్టే. ఆ తరువాత బాలయ్య సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2 /5

ప్రకాష్‌ రాజ్ నటించి, నిర్మించిన ధోని సినిమాలోనూ రాధిక నటించింది. బాలయ్య లెజెండ్, రూలర్ సినిమాల్లోనూ రాధిక ఆప్టే నటించింది. మంచి క్రేజ్ సంపాదించుకుంది.

3 /5

రాధిక ఆప్టే మాత్రం తెలుగుని కాకుండా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టేసింది. హిందీలో ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్‌, సినిమాలు అంటూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

4 /5

బోల్డ్ బ్యూటీగా రాధికకు మంచి క్రేజ్ ఉంది. ఆమె నెట్టింట్లోనూ అందాల ప్రదర్శనకు వెనుకడుగు వేయదు. స్క్రీన్ మీద అందాల ప్రదర్శనలోనూ ఏ మాత్రం తగ్గదు.

5 /5

రాధిక ఫోటో షూట్లు ఎక్కువగా కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. తాజాగా ఆమె ధరంచిన బట్టలు వింతగా ఉన్నాయి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటంతో లోపలి అందాలు కనిపిస్తున్నాయి.