Priyanka Jawalkar Photos: ఎర్ర గులాబి రంగు డ్రస్సులో క్యూట్ క్యూట్ గా.. హాట్ హాట్ గా!

Priyanka Jawalkar Photos: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'ట్యాక్సీ వాలా' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ప్రియాంక జవాల్కర్.. ఆ తర్వాత 'SR కల్యాణ మండపం' చిత్రంలో నటించి మెప్పించింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంకా జవల్కార్ ఇప్పుడు మరోసారి హాట్ ఫొటోషూట్ ను షేర్ చేసింది. 
 

  • May 23, 2022, 16:45 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5