Priya mani: నీలి రంగు చీరలో.. చందమామలా ప్రియమణి

Priya mani: దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న హీరోయిన్లు చాలా అరుదు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రియమణి గురించి. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ.. యువ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. అమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చూస్తే మీరు కూడా అవుననక తప్పదు మరి.

  • Mar 16, 2022, 20:23 PM IST
1 /5

ప్రియమణి 1984 జూన్​ 4న బెంగళూరులో జన్మించింది. నటిగా ఎంట్రీ ఇవ్వకముందు ఈమె మోడల్ కూడా.

2 /5

2003లో ఎవరే అంతగాడు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

3 /5

జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్లైన కొత్తలో మూవీతో ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది.

4 /5

2017లో ముస్తఫా రాజ్​ను పెళ్లాడింది ప్రియమణి. పెళ్లయ్యాక కూడా సినిమాలు మాత్రం అపలేదు.

5 /5

ఈ ఏడాది 7 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఇటీవల భామాకలాపం మూవీలో లీడ్​ రోల్​ ప్లే చేసింది ప్రియ మణి.