Anupama Photos: నువ్వు సిగ్గు పడితే బాగుంటాది ఓ అనుపమ.. సిగ్గుల సింగారి నువ్వేలేవమ్మా!

Anupama Parameswaran Photos: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రాళ్ల మనసును దోచేసింది. ఆ సినిమా తెలుగు రీమేక్ లోనూ ఆమెనే హీరోయిన్ గా నటించి మెప్పించింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా కొన్ని శారీ ఫొటోలను పంచుకుంది. 
 

  • Mar 16, 2022, 19:37 PM IST
1 /3

అనుపమ పరమేశ్వరన్​ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది.  మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాలోనే మంచి పేరు సంపాదించింది.      

2 /3

ఆ తర్వాత తెలుగులో 'ప్రేమమ్', 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.      

3 /3

'కురుప్' సినిమాలో అలరించింది. ఇటీవలే 'రౌడీ బాయ్స్'​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   'కార్తికేయ 2', '18 పేజేస్' లోను నటించింది. సౌత్​ ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్​ అవార్డ్స్​లో ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది.