Photos: దగ్గుబాటి వారింట్లో పెళ్లి సందడి షురూ..

  • Aug 08, 2020, 12:21 PM IST

టాలీవుడ్ లో మరో బ్యాచిలర్ త్వరలో పెళ్లికొడుకు కానున్నాడు.. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ( Rana Daggubati ) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తన ప్రేయసి మిహీకా బజాజ్ ( Miheeka Bajaj ) తో జరిగే వివాహానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పడు షేర్ చేస్తున్నాడు రానా.

1 /11

పెళ్లి ఫోటోకు మస్తుగ స్టిల్లిచ్చిన దగ్గబాటి ఫ్యామిలీ..

2 /11

పెళ్లి వేడుకల ఏర్పాట్ల పనిలో దగ్గుబాటి కుటుంబం ఇప్పటికే బిజీ బిజీగా ఉంది.  

3 /11

రానా - మిహీకా బజాజ్ పెళ్లికి కేవలం 30 మంది మాత్రమే హాజరు అవుతారట.

4 /11

5 /11

6 /11

7 /11

వేడుకలకు హాజరైన సమయంతా...

8 /11

9 /11

10 /11

11 /11

సందడే సందడి...