KTR MASKS: ఫ్యాషన్ కు కేరాఫ్ గా కేటీఆర్ మాస్కులు

  • Aug 07, 2020, 22:41 PM IST

తెలంగాణ ( Telangana ) మంత్రి కేటీఆర్  ( KTR ) కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.  సెలబ్రిటీలతో స్నేహింగా మెలిగే కేటీ ఆర్ (KTR TRS )  ఈ మధ్య ధరించే మాస్కులు ( MASKS ) యూత్ మనసును కొల్లగొడుతున్నాయి. చేనేత ( HANDLOOM )  అండగా నిలిచే మంత్రిగా నేతన్నల అండగా నిలిచే కేటీఆర్ వివిధ సందర్భాల్లో  ధరించిన హ్యాండ్లూమ్ మాస్కులు ఇవే..

1 /11

2 /11

 రైతుల సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమంలో  

3 /11

వికారాబాద్ ( Vikarabad ) శాసనసభ్యులు ( MLA ) డా. మెతుకు ఆనంద్ ( Dr. Methuku Anand ) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే సమయంలో..

4 /11

దోమల నివారణకు ప్రారంభించిన ప్రతీ ఆధివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు (10MinsAt10AM ) కార్యక్రమంలో 

5 /11

కరీంనగర్ ( Karimnagar ), నిజామాబాద్ జిల్లాల్లోని కార్పోరేషన్ సమసస్యలపై నిర్వహించిన సమావేశంలో….

6 /11

సిరిసిల్లలోని బందనకల్ ( Siricilla Bandanakal ) గోదావరి నీరు తరలివచ్చిన సంద్భంగా జలహారతి నిర్వహిస్తున్న సమయంలో ..

7 /11

చేవెళ్ల ( Chevella ) అభివ్రుధ్ధి నివేదిక, రిపోర్ట్ విడుదల సందర్భంగా 

8 /11

నల్గొండ ( Nalgonda ) , మహబూబ్ నగర్ జిల్లా మున్సిపాలిటీల గురించి జరిగిన సమావేశంలో కేటీఆర్   

9 /11

10 /11

11 /11

గమనిక: అన్ని ఫోటోలను మంత్రి కేటీఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి తీసుకున్నాం.