Pragya Jaiswal: గోల్డెన్ డ్రెస్ లో హీట్ పెంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్, లేటెస్ట్ పిక్స్ అదుర్స్

Pragya Jaiswal latest Photoshoot viral: కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో వేడి పెంచుతుంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందాలు ఆరబోసినప్పటికీ అవకాశాలు రావడం లేదు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి హాట్ బాంబ్ పేల్చింది.   

2 /5

ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోల్లో ప్రగ్యా గోల్డెన్ డ్రెస్ లో మెరిసిపోతుంది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు బౌల్డ్ అవుతున్నారు.    

3 /5

'అఖండ' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన.. ఈ అమ్మడు కెరీర్ ముందుకు వెళ్లలేదు. ఆ మూవీ తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు ప్రగ్యా.   

4 /5

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది ప్రగ్యా. ఇందులో భాగంగానే హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది.   

5 /5

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె పోస్ట్ పెట్టిందంటే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.