Pragya Jaiswal Pics : పాంట్ జిప్ తీసేసి ప్రగ్యా అందాల ఆరబోత.. బాలయ్య భామా మజాకా?

Pragya Jaiswal Latest Photos ప్రగ్యా జైస్వాల్ నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపైనా బికినీతో కవ్విస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన స్టైల్లో అందాలను ఆరబోసింది.

  • May 21, 2023, 13:38 PM IST
1 /5

కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్ గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందు ఓ సినిమా చేసినా కూడా అది అంతగా ఆడలేదు.

2 /5

ప్రగ్యా జైస్వాల్ బోయపాటి, బాలయ్య సినిమాలతోనే ఫేమస్ అయింది. చివరకు బాలయ్య భామగా ప్రగ్యా జైస్వాల్‌కు ట్యాగ్ వచ్చింది.

3 /5

చివరగా ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో కనిపించింది. సినిమా హిట్టైనా కూడా ప్రగ్యాకు మాత్రం అవకాశాలు రావడం లేదు.

4 /5

ప్రగ్యా జైస్వాల్ ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటుంది. ప్రగ్యా ఎప్పుడూ తన అందాల ఆరబోతతో ఫాలోవర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది.

5 /5

తాజాగా తన లోదుస్తులు చూపిస్తూ కవ్వించేసింది. పాంట్ జిప్ తీసేసి కాకరేపేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.