Poonam Pandey Bikini Photos: వివాదాస్పద భామ పరువాల విందు.. బీచ్ ఒడ్డున అంతా కనిపించేలా హాట్ ట్రీట్!

Poonam Pandey Bikini Photos: అప్పట్లో వరల్డ్ కప్ లో ఇండియా కప్ గెలిస్తే న్యూడ్ గా స్టేడియంలోకి వస్తానని ప్రకటించిన పూనమ్ పాండే ఆ తరువాత కూడా ఇలాంటి వివాదాస్పద విషయాలలోనే లైమ్ లైట్లో ఉండడానికి యత్నించేది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయ్. 

  • Nov 07, 2022, 15:16 PM IST
1 /5

చేసిన సినిమాల కంటే వివాదాస్పద ప్రకటనలతోనే ఎక్కువ ఫేమస్ అయింది పూనమ్ పాండే. 

2 /5

ఆ మధ్య కంగనా హోస్ట్ గా వ్యవహరించిన లాకప్ అనే షోలో కూడా పాల్గొన్న ఆమె బయటకు వచ్చాక పలు సాంగ్స్ చేస్తోంది. 

3 /5

ఆ సాంగ్స్ ను కూడా తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించే ప్రయత్నం చేస్తోంది. 

4 /5

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. 

5 /5

తాజాగా పూనమ్ పాండే షేర్ చేసిన ఫోటోల్లు మీ కోసం