Pooja Ramachandran : స్విమ్మింగ్ పూల్‌లో ముద్దులాటలు.. ప్రెగ్నెంట్ అయినా రెచ్చిపోతోన్న పూజా రామచంద్రన్

Pooja Ramachandran in Swimming pool పూజా రామచంద్రన్ ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో భర్తతో కలిసి పూజా రామచంద్రన్‌ ఫుల్ చిల్ అవుతోంది. పూజా రామచంద్రన్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Jan 20, 2023, 12:36 PM IST
1 /5

బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ ప్రస్తుతం మాతృత్వ దశను ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతోంది.

2 /5

జాన్ కొక్కెన్, పూజ రామచంద్రన్‌లు సోషల్ మీడియాలో చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

3 /5

వెకేషన్‌లంటూ బీచుల్లో బికినీలో కనిపిస్తుంటుంది పూజా రామచంద్రన్. జాన్ కొక్కెన్ సైతం వెకేషన్లను ఇష్టపడుతుంటాడు.

4 /5

పూజా రామచంద్రన్ భర్తగా కంటే ఇప్పుడు సినిమాల్లో నటనతో మంచి పేరు తెచ్చుకుంటున్నా జాన్ కొక్కెన్. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్యలోనూ కనిపించాడు.

5 /5

ప్రస్తుతం ఈ జంట స్మిమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు ఆడుతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. జాన్ కొక్కెన్‌ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.