PM Modi Convoy Stuck: ఫ్లైఓవర్‌పై 20 నిమిషాలపాటు చిక్కుకున్న ప్రధాని మోదీ కాన్వాయ్ దృశ్యాలివే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దైంది. ప్రధాని సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతో ర్యాలీ రద్దు చేశారు. అప్పటికే ఫిరోజ్‌పూర్‌కు బయలుదేరిపోయారు. అయితే ర్యాలీ రద్దు కావడంతో ప్రధాన మంత్రి కాన్వాయ్..15-20 నిమిషాలసేపు ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయింది.

PM Modi Convoy Stuck: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దైంది. ప్రధాని సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతో ర్యాలీ రద్దు చేశారు. అప్పటికే ఫిరోజ్‌పూర్‌కు బయలుదేరిపోయారు. అయితే ర్యాలీ రద్దు కావడంతో ప్రధాన మంత్రి కాన్వాయ్..15-20 నిమిషాలసేపు ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయింది.

1 /4

2 /4

3 /4

4 /4