Prabhas New Car Photos: రెబల్ స్టార్ ప్రభాస్ లగ్జరీ కారు, బాహుబలికి సింహాసనంలా ఉందన్న ఫ్యాన్స్

Twitter)

Prabhas New Car Photos | బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచ వ్యాప్తం చాటి చెప్పిన నటుడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ మధ్య స్టార్ హీరోలు తమ స్థాయికి తగ్గట్లుగా ఖరీదైన కళ్లద్దాలు, ఆభరణాలు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. (Photos Credit: Twitter)

1 /6

Prabhas New Car Photos | బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచ వ్యాప్తం చాటి చెప్పిన నటుడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ మధ్య స్టార్ హీరోలు తమ స్థాయికి తగ్గట్లుగా ఖరీదైన కళ్లద్దాలు, ఆభరణాలు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ తన రేంజ్‌కు తగ్గట్లుగా ప్రభాస్ ఓ విలాసవంతమైన ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. (Photos Credit: Twitter) Also Read: Adipurush movie: ఆదిపురుష్ చిత్రంలో ఆ ఒక్క భాగానికే 3 వందల కోట్ల బడ్జెట్

2 /6

ప్రభాస్ ఇటీవల లంబోర్ఘిని అవెంటోడోర్ (Lamborghini Aventador) కారును కొనుగోలు చేశాడు. తన వద్ద బీఎండ్ల్యూ, ఇన్నోవా, జాగ్వార్, రేంజ్ రోవర్ లాంటి ఎన్నో ఖరీదైన ఖార్లు ఉన్నప్పటికీ మరో రేంజ్ కారుపై మనసు పడ్డాడు. దాంతో వెంటనే లంబోర్ఘిని అవెంటోడోర్ కారును బుక్ చేసుకోగా, ఆదివారం ఆ లగ్జరీ కారు డెలివరీ కావడం గమనార్హం. ఇక అది మొదలుకుని కారు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)

3 /6

జాతీయ మీడియాలో సైతం ప్రభాస్ లగ్జరీ కారుపై కథనాలు వస్తున్నాయి. తన తండ్రి బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ఈ కారు కొనుగోలు చేశాడని సైతం కథనాలు ప్రచారంలో ఉన్నాయి. (Photos Credit: Twitter) Also Read: Vakeel Saab trailer: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

4 /6

భారతదేశంలో లంబోర్ఘిని అవెంటోడోర్‌ను ప్రభాస్ కొనుగోలు చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రాజకుమారుడు ప్రభాస్‌కు సింహాసనం లాంటి కారు వచ్చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. (Photos Credit: Twitter)

5 /6

ఆ లగ్జరీ కారు విలువ ఆరు కోట్లకు పైమాటేనని, అన్ని రకాల ట్యాక్స్‌లు, డెలివరీతో కలిపి దాదాపు 7 కోట్ల వరకు ప్రభాస్ ఖర్చు చేసి ఉంటారని సమాచారం. కెరీర్ విషయానికొస్తే ప్రభాస్ గతానికి భిన్నంగా ఒకేసారి పలు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడపుతున్నాడు. (Photos Credit: Twitter) Also Read: Prabhas సలార్ మూవీ గ్రాండ్ లాంచింగ్.. ప్రత్యేక అతిథిగా యశ్

6 /6

రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకోడానికి సిద్ధంగా ఉండగా, సలార్, ఆదిపురుష్ సినిమాలు సైతం ప్రభాస్ చేతిలో ఉన్నాయి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌కు సైతం మరో సినిమాకు సంతకం చేయడం తెలిసిందే. (Photos Credit: Twitter) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook