Malavika Mohanan pics : మాళవిక పెట్టింది గుండెల్లో మెలిక.. బిగుతైన అందాల విందు

Malavika Mohanan pics కేరళ కుట్టి మాళవిక మోహనన్ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పేట్టా, మాస్టర్ సినిమాలతో ఈ బ్యూటీ ఫేమస్ అయింది.

  • Nov 25, 2022, 15:57 PM IST
1 /5

కేరళ బ్యూటీ మాళవికకు నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. సినిమాల పరంగా ఎంత ఫాలోయింగ్ వచ్చిందో.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అంతకు మించిన క్రేజ్ దక్కించుకుంది.

2 /5

తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన ఈ భామ మంచి హిట్లనే సొంతం చేసుకుంది. రజినీకాంత్ పేట్టా, దళపతి మాస్టర్ విజయ్ సినిమాల్లో నటించింది.

3 /5

పేట్టా, మాస్టర్ అంటూ డబ్బింగ్ సినిమాలతోనే మాళవిక తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో నేరుగా నటించేందుకు మాళవికకు ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు.

4 /5

ప్రభాస్ మారుతి సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ అప్పట్లో ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు టాక్ వినిపిస్తోంది.

5 /5

మాళవిక మోహనన్ తాజాగా తన బిగుతైన ఎద అందాల ప్రదర్శనతో అందరినీ షాక్ ఇచ్చేసింది. చూపుల్తోనే వల వేసినట్టుగా కట్టి పడేస్తోంది.