Parineeti Chopra: ప్యాంట్ లేకుండా నా పక్కన కూర్చున్నాడు.. హీరో బండారం బైటపెట్టిన పరిణీతి చోప్రా..

Bollywood Actress parineeti chopra: బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, రణ్ వీర్ సింగ్ లు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరు కలిసి మొదటిసారిగా 2010 లో బాండ్ బాజా బారత్ సినిమాలో నటించారు. 

1 /8

బాలీవుడ్ నటీనటులు కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా సెట్ ల దగ్గర కొందరు ఉండే తీరు, ప్రవర్తించే విధానం తరచుగా వార్తలలో ఉంటుంది.. ఇక తాజాగా, బాలీవుట్ నటి పరిణితీ చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో తీవ్ర రచ్చకు దారితీశాయి. 

2 /8

రణ్ వీర్ సింగ్ , పరిణితీచోప్రాలు మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్. వీరిద్దరు కలిసి ఫస్ట్ టైమ్ బాండ్ బాజా బారత్ సినిమాలో నటించారు. ఆ సినిమాకు గాను రణ్ వీర్ కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ వేర్ అవార్డు వచ్చింది. 

3 /8

ఇక వీరిద్దరు కలిసి లేడీస్ వర్సెస్ రిక్కీ బహ్ల్ మూవీలో కూడా నటించారు. అప్పటి నుంచి వీరి బాండింగ్ మరింతగా బలపడింది. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లేవారు. మంచి స్నేహితులుగా ఉండేవారు.

4 /8

ఇక్కడి వరకు బాగానే ఉన్న నటి పరిణతీ చోప్రా ఇటీవల.. రణ్ వీర్ సింగ్ చేసిన పనులను సరదాగా బైటపెట్టింది. రణ్ వీర్ సెట్ లలో ఎంతో సీరియస్ గా ఉంటాడని, క్యారెక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాడని కూడా చెప్పకొచ్చింది. అంతేకాకుండా.. ఎక్కువగా అతను రూమ్ లలో బట్టలు వేసుకొడని బాంబు పేల్చింది.

5 /8

ఒకసారి షూటింగ్ లో ప్యాంట్ లేకుండానే తన పక్కన వచ్చి కూర్చున్నాడని చెప్పింది.  ఆసమయంలో కాస్తంతా అసౌకర్యానికి గురయ్యానని చెప్పడంతో ప్యాంట్ వేసుకున్నాడని నవ్వుతు చెప్పింది. ఇక రణ్ వీర్ అన్నిరకాల పాత్రలలో తనదైన స్టార్ డమ్ చూపిస్తాడని కూడా ప్రశంసలు కురిపించింది.

6 /8

షూటింగ్ సమయంలో రణ్ వీర్ సింగ్ రూమ్ కు నాక్ చేసి వెళ్తానని, ఒకసారి అతని మెకప్ రూమ్ కు వెళ్లగా బట్టలులేకుండా ఉన్నాడని నవ్వుకుంది. దీనిపై అతడిని పద్దతి మార్చుకొమంటే నాకిలాగే ఇష్టమని సెటైర్ లు వేసేవాడని చెప్పింది. 

7 /8

రణ్​వీర్ సినిమాల విషయానికొస్తే ఫర్హాన్ అక్తర్ డైరక్షన్‌లో రణవీర్ సింగ్ డాన్ 3 షూటింగ్​లో పాల్గొంటున్నారు.  దీనితొ పాటు, ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేస్తు బిజీగా ఉంటున్నారు. 

8 /8

అదే విధంగా రన్వీర్..  శక్తిమాన్ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇక పరిణీతి చోప్రా ఇంతియాజ్ అలీ డైరక్షన్‌లో దిల్జిత్ దోసంఝాతో కలిసి "అమర్ సింగ్ చంకీలా" సినిమాలో నటిస్తుంది.