Nivetha Pethuraj Gallery: విశ్వక్ సేన్‌లో ఆ టాలెంట్ పుష్కలంగా ఉంది: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj Hot Photos Gallery: విశ్వక్ సేన్ స్వతహాగా నటించి, డైరెక్ట్ చేసి, నిర్మించిన దాస్ కా ధమ్కీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ జంటగా నటించింది. 

  • Mar 21, 2023, 16:17 PM IST

Nivetha Pethuraj Hot Photos Gallery: దాస్ కా ధమ్కీ మూవీ ట్రైలర్ 2.0 కి ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. మరోవైపు మూవీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దాస్ దా ధమ్కీ హీరోయిన్ నివేతా పేతురాజ్ మీడియాతో ముచ్చటించారు.

1 /6

Nivetha Pethuraj Hot Photos Gallery: దాస్ కా ధమ్కీ ప్రమోషన్స్ లో భాగంగా నివేతా పేతురాజ్ ఈ మూవీ హీరో, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా అయిన విశ్వక్ సేన్‌ గురించి మాట్లాడుతూ విశ్వక్ సేన్ ని ప్రశంసల్లో ముంచెత్తింది. 

2 /6

Nivetha Pethuraj Hot Photos Gallery: “సాధారణంగా ఒక హీరో సినిమాను నిర్మించడం పెద్ద విషయం కాదు. కానీ ఒక హీరో తన సినిమాను తనే డైరెక్ట్ చేసుకోవడం అనేది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. విశ్వక్ సేన్ దాస్ దా ధమ్కీ మూవీ విషయంలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మూడు బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు అని ఆకాశానికెత్తింది. 

3 /6

Nivetha Pethuraj Hot Photos Gallery: ఒక నిర్మాతగా దాస్ కా ధమ్కీ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. సినిమా యూనిట్ సభ్యులకు ఏది కావాలంటే అది అందించాడు. నటుడిగానే కాదు.. దర్శకుడిగానూ ఆయన ఎనర్జీ అత్యద్భుతం అని చెబుతూ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తర్వాత తాను ఇప్పటివరకు పనిచేసిన దర్శకులు అందరిలో విశ్వక్‌ సేనే చాలా ఎనర్జిటిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు అంటోంది ఈ గ్లామర్ బ్యూటీ.

4 /6

Nivetha Pethuraj Hot Photos Gallery: విశ్వక్‌ సేన్ వద్ద గొప్ప గొప్ప ఐడియాలు ఉన్నాయి. విశ్వక్ తలుచుకుంటే.. తను డైరెక్ట్ చేసే చిత్రాల్లో తనను తాను డైరెక్ట్ చేసుకోవడమే కాకుండా పెద్ద పెద్ద మాస్ హీరోలను కూడా డైరెక్ట్ చేయగలడు. 

5 /6

Nivetha Pethuraj Hot Photos Gallery: కోలీవుడ్‌లో లోకేశ్ కనకరాజ్ తరహాలో టాలీవుడ్ పరిశ్రమలో విశ్వక్ సేన్ కూడా అలాంటి పేరు తెచ్చుకోగలడు. నందమూరి బాలకృష్ణ లాంటి మాస్ హీరోలను డైరెక్ట్ చేయగల సత్తా విశ్వక్ సేన్‌కి ఉంది అని చెబుతూ విశ్వక్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ పుష్కలంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చింది. " విశ్వక్‌కి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే పిచ్చి ఇష్టం. అతను చాలా మంచి గ్యాంగ్‌స్టర్ మేకర్ అవుతాడు" అని చెప్పుకొచ్చింది.

6 /6

Nivetha Pethuraj Photos Gallery: విశ్వక్ సేన్ కెరీర్‌లో దాస్ కా ధమ్కీ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్ అవుతుంది. విశ్వక్ కెరీర్‌లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌‌గా, ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుంది అని ఆశిస్తున్నాను అని విశ్వక్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.