Avika gor: బికినీ పోజుల్లో చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్..ఫోటోలు వైరల్

  • Jan 09, 2021, 19:37 PM IST

 

Avika gor: భారతీయ టెలివిజన్ స్క్రీన్ బుల్లితెరపై అత్యంత ప్రాచుర్యమైన సీరియల్ బాలికా వధు. తెలుగులో చిన్నారి పెళ్లికూతురు. ఇందులో సాంప్రదాయ కోడలు ఆనందిని ఎవరూ మర్చిపోలేరు. అవికా గోర్ ఆ  పాత్ర పోషించింది. ఆ పాత్రలో ఎక్కువగా సాంప్రదాయ చీరకట్టులో కన్పించిన అవికా గోర్,.ఇప్పుడు హాట్‌గా  కన్పిస్తోంది. అది కూడా బికినీ డ్రెస్‌లో. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. అభిమానులు షాక్ అవుతున్నారు. 

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6