Neha Shetty: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు శాండిల్ వుడ్ భామ   అయినా  తెలుగులో డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది.  
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో కథానాయికగా పరిచయమైంది. చేతిలో ఉన్న సినిమాలు ఉన్న లేకపోయినా.. తన హాట్ ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.

1 /7

నేహా శెట్టి..  కన్నడ  చిత్రసీమలో  'ముంగారు మేల్ 2' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. 

2 /7

తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో  ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. 

3 /7

మంగళూరు బ్యూటీ అయిన నేహా ఆ తర్వాత కన్నడలో'గల్లీ రౌడీ'సినిమాలో నటించింది. అటు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'మూవీలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.

4 /7

సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు తెలుగులో వరుస ఆఫర్స్ పలకరించాయి. 

5 /7

ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీలో నేహా శెట్టి  కాసేపు అలా పలకరించింది.

6 /7

లాస్ట్ ఇయర్ 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. ఇందులో బెదరులంక ఓ మోస్తరుగా నడిచింది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ తో షేక్ చేస్తోంది.

7 /7

రీసెంట్ గా  నేహా శెట్టి.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ చిత్రంతో  పలకరించింది. ఈ సినిమా  ఓ మోస్తరు విజయం సాధించింది.